Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

రచయితలు పాఠకులు

ఇవటూరి సురేశ్ ప్రశ్న: రచయితలు వ్రాసినది వ్రాసినట్లు అర్ధం అవుతుందా ?కాళీపట్నం రామారావు జవాబు :
మనం ఒకటి చూస్తాము .ఆలా చూసినది మనకి మన అనుభవం లోంచి ఒకలా అర్ధం అవుతుంది దాని సారాంశాన్ని అసలుకి వీలు అయినంత దగ్గరిగ చెప్పడానికి ప్రయత్నిస్తాము అది చదివిన వాళ్లకి వాళ్ళ అనుభవం లోంచి ఒకటిగా అర్ధం కావచ్చు ఇన్ని ఒకట్లు ఒకటే అవాలంటే రచయిత చాలా కష్టపడాలి
చాల చెయ్యి తిరిగిన రచయితలు మాత్రమే, చదివేవారు అపార్ధాలకి ఊహలకి పోకుండా అసలు ఒకటిని కళ్ళకి కట్టగలరు

Written by kavanasarma

November 17, 2014 at 4:05 am

Posted in Uncategorized

%d bloggers like this: