Kavana Sarma Kaburlu – Sarada Anuvadalu

All Rights Reserved

kara’s son’s article on his father

it is a very interesting article on kara’s persnality

Written by kavanasarma

November 14, 2014 at 1:53 pm

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

  1. వ్యాసం చాలా బాగుంది. కుమారునికి తండ్రి ఏ వయసులో ఎలా కనిపించారో ఎలా అర్థమయ్యారో, ఆఖరుకు ఆయన తాను నిర్దేశించుకున్న ఒక లక్ష్యాన్ని, ఒక జీవన విధానాన్ని, లక్ష్య సాధనకు ఒక మార్గాన్ని ఎన్నుకొని చూపిన కార్యదీక్ష అందరికీ ప్రేరణ ఇస్తుంది. నాదృష్టిలో ఒక అపశ్రుతి చివరలో దొర్లింది.
    మహానుభావులకు లక్ష్యమేప్రధానమనీ, తపస్సంటే ముక్కుమూసుకుని జపం చేయడం కాదనీ, లక్ష్యంకోసం నిరంతర సాధన అనీ, దాని వలన సమాజానికి మేలు జరుగుతుందనీ …. ఇక్కడ ఒక అమాయకత్వం కనపడుతుంది. ముక్కు మూసుకుని జపం చేయడం అంటే యోగసాధనను హేళనగా చెప్పడం, దాని లక్ష్యం వేరు, దాని ద్వారా సమాజానికి జరిగేమేలు ,చాలామందికి తెలియదు. ఈ దేశ ప్రాచీన చరిత్ర, సంస్కృతి మునుల,మహర్షుల వలన, యోగుల వలన మన సమాజానికి లభించినవే.

    Vvs Sarma

    November 17, 2014 at 4:30 pm


Comments are closed.

%d bloggers like this: