Kavana Sarma Kaburlu

All Rights Reserved

పెత్తనం పరిపాలన Difference between Modi and the present Gandhis

leave a comment »

ఈ మధ్య నా శిష్యుడు విశ్వనాధ రమేష్ ఒక కొత్త విషయం నా దృష్టికి తెచ్చాడు అది " పెత్తనం లోనే చాలా మందికి ఇష్టం పరిపాలనలో కాదు " అని
అంటే బాధ్యతలేని పెత్తనం అని అతని ఉద్దేశం గా అర్థం అవుతోంది. సత్యం !
మరో విషయం నాకు తట్టినది
" గొప్ప ఆలోచనాపరులు కార్యశీలత లో సాధారణులు కూడా కాక పొతూ ఉంటారు "
మోడీ గొప్ప ఆలోచనా పరుడు కాదేమో కాని గొప్ప కార్య దక్షుడు అనిపిస్తుంది అతనికి పరిపాలనలో ఇష్టం అనిపిస్తుంది
సోనియా గాంధీ రాహుల్ గాంధీ లకి పెత్తనం మాత్రమేనేమో ఇష్టం !

Advertisements

Written by kavanasarma

September 25, 2014 at 2:07 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: