Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

ఆంద్ర సచిత్ర వార పత్రిక కి రచన మాస పత్రిక కి నా జోహార్లు

నా అమెరికా మజిలికతలు ( బ్రెయిన్ డ్రెయిన్ ) కథలని పొగడని పేరు పొందిన విమర్శకులు లేరు వెయ్యటానికి ముందుకు వచ్చిన సంపాదకుడు మాత్రం శివలెంక రాధాకృష్ణ గారు. ఆయన కుడా కొంత తట పటా ఇంచారు ఒక భావజాలాని కే కట్టుబడక మానసిక ద్వారాలు మూసుకుని కుర్చోకపోవటం వలన అది కుదిరింది
ఇప్పుడు నేను రచన లో ప్రచురించిన (సెప్టెంబర్ 2014)
శాస్త్రాలలో నమూనాల నిర్మాణం సాహిత్యం లో శాస్త్రీయ విమర్శ ని కూడా మానసిక ద్వారాలు తెరుచుకుని ఉంచుకున్న విమర్శకులు చదువుతారని నాకు తెలుసు
కాని రచన పత్రికని కొన్ని భావజాలాల సాహితీ పరులు తెరవరని నా ఊహ
తెరిచి, తెరుచుకుని, చదివితే వారికి నచ్చుతుందని నా ధీమా
చదవాలని నా మనవి

Written by kavanasarma

September 23, 2014 at 4:02 am

Posted in Uncategorized

%d bloggers like this: