Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

ఆలస్యం

అవసరాల రామకృష్ణా రావు" మనసు మార్చుకునేసరికి ఆలస్యం ఐపోయింది స్టేషన్ కి వెళ్లేసరికి రైలు వెళ్ళిపోయింది "ఈనాటి సినిమాల్లో రైలు వెళ్ళిపోయినా మనిషి దిగిపోతాడు
కారా ఉవాచా " చనువు వలెనే కావచ్చు వేదించే భార్యలు, వేదించే భర్తలు,తెలుసుకుని
అభిమానాలు పొంగుకు వచ్చేసరికి ఆలస్యం అయిపోతుంది "
వేదించటం చనువు ఇచ్చే అధికారం అంటారాయన .కావచ్చు

Written by kavanasarma

July 30, 2014 at 2:59 am

Posted in Uncategorized

%d bloggers like this: