Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

పురాణ భాష

కథలో కావ్యంలో పద్యం లో పురాణ పాత్ర భాషణ లో ఏ విధమైన భాష వాడితే అనౌచిత్య రహితం అవుతుంది? ఆంగ్ల /ఐరోపా భాషా పద రహితం?
అరాబియా/ఉర్దూ పదవిహితం ?
ద్రావిడ భాషాపద ములు లేకుండా ?
కేవలం సంసృతం మాత్హ్రమే వాడాలా?
చివరి నియమ వర్తిస్తే తెలుగు లో పురాణ కథలు వ్రాయలేము కదా?
తరవాతి ప్రశ్న ఏది తెలుగు? పాద జాలమా వాక్య నిర్మాణమా ? ఏ పదజాలం?
క వన శర్మ

Written by kavanasarma

June 16, 2014 at 12:47 am

Posted in Uncategorized

2 Responses

Subscribe to comments with RSS.

  1. ‘sishta vyavaharikamu’

    D SATYA SESHU

    June 29, 2014 at 10:49 am

  2. sishta vyavahaarikamulo ye ithara bhaashala padaalu vaada vachchu. telugu lo thamila kannada padaalu kuda untaayi samskrytham english urdu padaala tho paatu

    kavanasarma

    July 1, 2014 at 7:22 am


Comments are closed.

%d bloggers like this: