Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

చెదలవాడ లేక చదల వాడ ?

Thanks Prof. Mohan for your comment The family of Chadalavaada has been mentioned in this book.The author says two spellings were in use
sarma

Written by kavanasarma

April 19, 2014 at 10:54 am

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

  1. చదలవాడ, ఒంగోల్ నుండి పాతిక కిలోమీటర్ల దూరంలో చీరాల వెళ్లే మార్గంలో ఉంది. అక్కడి రామాలయం లో ఒక నాలుగు స్థంభాల మండపం ఉంది . పూర్వ కాలంలో ఆ మండపాన్ని చతుర్వాటిక అనే వారట , చదల వాడ దాని నుంచే వచ్చిందని అంటారు.
    మా ఇంటి పేరు నేను ఆర్మీ లో చేరాక, చెదలవాడా, చెందలవాలా,చెడాల వడ, చెండాలా వాడా, ఇలా రకరకాలుగా అపభ్రంశం చెందటం నాకు అనుభవమే.

    Mohan

    April 19, 2014 at 12:21 pm


Comments are closed.

%d bloggers like this: