చలన చిత్ర సంభాషణల లో హాస్య పరిణామ క్రమం
రావికొండలరావు గారు రాసిన హ్యూమరథం పనికి రావచ్చు.
On Saturday, February 1, 2014, Sarma Kandula wrote:
ెంగలూరు కి చెందిన చ "చర్చ " లో 2013 -14 సంవత్సరములో 9 వ అంశం గ ఫై విషయము మీద ఫిబ్రవరి 22 న సాయత్రం 5 గంటలకి చర్చించటానికి నిర్ణయించుకుందిఈ విషయము ఫై చర్చ ఏ విధముగాసాగించాలి అన్న దాని ఫై నా( కావన శర్మ) అభిప్రాయం ఇది
1. కాలాన్ని 1941-50, 51-60, 61-70, 71-80 81-90, 91-2000 , 2000-2014 వ్భజించి పరిణామాన్ని గుర్తించటం
2నల్ల రామ మూర్తి, కనకం శివ రావ్, రేలంగి చదలవాడ రామన్న పంతులు గిరిజ పద్మనాభం రమణా రెడ్డి , గీతాంజలి మీనాకుమారి రాజ బాబు రామా ప్రభ నాగభూషణం సూర్యకాంతం బ్రహ్మానందం నిర్మలమ్మ కృష్ణ భగవాన్ ఎల్బి శ్రీరాం శకుంతల హేమ ఝాన్సీ సునీల్ మొదలైన హాస్యనటులల నటన నుంచి పరిణామాన్ని గుర్తించటం
రామారావు, నాగేశ్వర రావు యస్వీ రంగారావు రాజేంద్ర ప్రసాద్ వేణు యెన్ టి అర్ అల్లరి నరేష్ ,నరేష్ మొదలైన దలైన హీరో ల ను గమనించి పరిణామం గుర్తించటం
3.పింగళి నాగేంద్ర రావు, డి వి నరసరాజు ముళ్ళపూడి జంధ్యాల ఎల్బి శ్రీరామ్ మొదలైన రచయితల ద్వారా పరిణామాన్ని గుర్తించటం
ఈ పధ్ధతుల్లొ దెని నైనా వాడి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించ వచ్చు
హాస్యం ని వాక్ సహిత రహిత హాస్యాలు గా విభజిస్తే వాక్ సహిత హాస్యం మాత్రమే చర్చిస్తే బావుంటుంది
చదవటానికి అంతర్జాలం లో పెద్ద గా విషయం దొరకక పోవచ్చు
మాయా బజార్మి సంభాషణల మీద క వ న శర్మ , మిస్సమ్మ స్క్రిప్ట్ మీద కావన శర్మ కుందుర్తి రజనీకాంత్ వ్రాసిన వ్యాసాలూ హాస్యం మెదడు అని కవన శర్మ వ్రాసిన వ్యాసం kavanasarma.wordpress.com లో చూడవచ్చు వాటిలో పరిణామ క్రమం ఉండదు
వాక్ సహిత హాస్యాల లో కూడా శబ్దాశ్రయ హాస్యం భావాశ్రయ హాస్యం ఉంటాయి . భావాశ్రయమ్ లో మళ్లీ మోట సున్నితం ఉంటాయి ొకులకి రక రకాల అభిరుచులు
Leave a Reply