Kavana Sarma Kaburlu

All Rights Reserved

ఆనంద రామాయణం

with one comment

ఆనంద రామాయణం లో వాల్మికి రామాయణము లో లేని కథలు ఉన్నాయి. నా చిన్నప్పుడు ఆ పుస్తకం మా ఇంట్లో ఉండేది ఆ కథలు నాకు గుర్తు ఉన్నాయి అది క్రమేపి పురుగులకి ఆహారం ఐ హరించుకు పోయింది ఇప్పుడు హిందీలో అందు బాటులో ఉంది
దిన్ని వాల్మికే వ్రాసి ఆపైన కొన్ని కథలని ఆయనే తీసివేసాడన్న మాట కొన్ని భక్త సమూహాలు నమ్ముతాయని విన్నాను. ఆవిధముగా పరిష్కరింపబడిన రామాయణాన్నే మనం ఈనాడు వాల్మీకి రామాయణం గా తీసుకుంటు న్నామని వాళ్ళు అంటారని విన్నాను
తెలుగు లో ఆనంద రామాయణం దొరికితే బావుండును

Advertisements

Written by kavanasarma

October 31, 2013 at 1:39 pm

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

  1. ఈ కింది లంకెలో లభిస్తుంది. చదివి ఆనందించండి.
    http://www.teluguthesis.com/2016/03/andhra-ananda-ramayanam.html


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: