Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

పెద్ద వారి తో బంధుత్వం

మా అమ్మమ్మ తమ్ముడు P S Rau గారని బ్రిటిష్ వారి కాలం లో I C S pass అయి గవర్నర్ గా ఉండే వారు.చివరగా 1957 లో కేరళ కి గవర్నర్ గ పని చేసారు ఆయన గురించి ఒక సారి నేను మా అమ్మమ్మ తో "నీ తమ్ముడు చాలా గొప్ప వాడు అన్నా "
దానికి ఆవిడ "అయితే నాకేమిటి. ! వాడు వాడి కానీ నాకివ్వదు. నేను నా కాని వాడికి ఇవ్వను. నా తమ్ముడు కనక నా ఇంటికి వస్తాడు. నా తమ్ముడు కనక నేను వాడి ఇంటికి వెళ్తాను" అంది
ఆ మాటల్లోని విజ్ఞత నాకు ఆశ్చర్యం కలిగించింది
మన చుట్టాల స్నేహితుల గొప్ప తనము తో మనకి సంబంధం లేదు. వారి అనురాగం తో తప్ప

Written by kavanasarma

January 14, 2013 at 1:41 pm

Posted in Uncategorized

%d bloggers like this: