Kavana Sarma Kaburlu

All Rights Reserved

My class mates during the period from 1948 jan to april 1948

నేను జనవరి 1948 లో సంతు అంతోనీ యొక్క ప్రాథమిక బడి లో 5 వ తరగతి లో చేరాను . అప్పుడు హెడ్ మాష్టారు అలెక్షన్దెర్ గారు . మా తరగతి టీచర్ ప్రకాశం మాస్టారు.నాది బి సెక్షన్ నా క్లాస్స్ లో నాకు గుర్తున్న సహాధ్యాయుల పేర్లు ఇవి
N జార్జ్ , పల్లా ప్రకాశం ,సింహాచలం , ఎర్రాజి రావు , B కమల , భాగవతుల జానకి, శ్రీపాద జోగమ్మ ఈశ్వర లక్ష్మి నరసమ్మ వీరి
లో ఈశ్వర, కమల లు చనిపోయినట్టు విన్నాను మిగతా వారు క్షేమమని తలుస్తాను

Written by kavanasarma

January 9, 2013 at 12:51 am

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

  1. నేను 1959- 63 లో మెథడిస్ట్ బాయ్స్ స్కూల్ (అబిడ్స్)హైదరాబాద్ లో చదివాను.
    నా సహధ్యాయులు రాజేంద్ర, శంకర్ ,పుల్లా రెడ్డి లను 91-93 లలో మళ్లీ కలిసే అవకాశం వచ్చింది.
    కానీ వారెవ్వరు ఇప్పుడు ఇలలో లేరు,తీపి గుర్తులే మిగిలి ఉన్నాయి.
    మీ టపా నా లోని పోయినోళ్ళ చిన్న నాటి జ్ఞాపకాలను పైకి లేపాయి.
    ధన్యవాదాలు !
    mohan

    C V R Mohan

    January 11, 2013 at 5:48 am


Comments are closed.